
'వాలీ' అంటున్న క్రిష్ జాగర్లమూడి
1 గంటల క్రితం
"హనుమాన్ జయంతి వేళ ‘రామాయణ’ టీజర్ ధమాకా! రాముడిగా రణబీర్ కపూర్ లుక్ అదిరిపోయింది. నితీష్ తివారీ విజువల్ మేజిక్, సాయి పల్లవి, యష్‌ల మెరుపులతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. 2026 దీపావళికి రాముడి రాక ఖాయం!"